ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఏర్పాట్లపై తాను చేసిన పోస్ట్‌కు వచ్చిన విమర్శలపై పీవీ సింధు స్పందించారు. కోతుల బెడదను నియంత్రించేందుకు నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించడమే తన ఉద్దేశమని తెలిపారు. తనపై వస్తున్న ఆగ్రహానికి కారణమేంటో అర్థం కావడం లేదని అన్నారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు లేదని సింధు స్పష్టం చేశారు.
క్రీడలు
విమర్శలపై స్పందించిన పీవీ సింధు


