TG:సంగారెడ్డి జిల్లా సదాశివపేట కమ్యూనిటీ సెంటర్‌లో ఈనెల 7న నవజాత శిశువు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తులు శిశువును కాలితో తొక్కి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో దర్యాప్తు ప్రారంభించారు. శిశువును హత్య చేసి టాయిలెట్‌లో పడేశారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
క్రీడలు
VIRAL:శిశువును తొక్కి చంపారా?


