హైదరాబాద్: 28°C
క్రీడలు

సూర్యకుమార్ కోసం ఆ మూడు ఫ్రాంచైజీల పోటీ!

ఐపీఎల్‌ 2027కు ముందు సూర్యకుమార్ యాదవ్ భవితవ్యంపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ముంబై ఇండియన్స్ నుంచి అతను బయటకు రావచ్చన్న వార్తల నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ అతనిపై ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సూర్య ట్రేడ్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు.