హైదరాబాద్: 28°C
క్రీడలు

గిల్‌ను ఊరిస్తున్న మరో మైలురాయి

శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి జరిగే టెస్టు సిరీస్‌లో శుభ్‌మన్ గిల్‌ మరో 157 పరుగులు చేస్తే WTC చరిత్రలో 3,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. అలాగే 2025-27 WTC సైకిల్‌లో 1,000 పరుగులు సాధించిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించేందుకు గిల్‌కు మరో 50 పరుగులు మాత్రమే కావాలి. ప్రస్తుతం గిల్‌ 950 పరుగులతో ఉన్నాడు.