బంగ్లాదేశ్ పర్యటనపై ఆశలు పెట్టుకున్న బీసీబీకి బీసీసీఐ షాకిచ్చింది. సెప్టెంబర్‌లో బంగ్లాతో సిరీస్‌కు బదులుగా అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌ను ఖరారు చేసింది. ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 13, 15, 19 తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. అఫ్గాన్‌కు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని బీసీసీఐ తెలిపింది.
క్రీడలు
బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన బీసీసీఐ


