భారత్‌తో ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్టుకు శ్రీలంక జట్టును ప్రకటించింది. ధనంజయ డిసిల్వా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. లాహిరు, నిషాన్ మదుష్క, కమిందు మెండిస్, దినేష్ చండిమాల్, పసిందు సూర్యబండార, సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా, రమేష్ మెండిస్, జయసూర్య, కేశర నువంత, రత్నాయక్, ఫెర్నాండో, కుమార, విశ్వ ఫెర్నాండో, దిల్షన్ మదుశంక ఉన్నారు.
క్రీడలు
తొలి టెస్టుకు శ్రీలంక జట్టు ప్రకటన


