NDL: బనగానపల్లె పట్టణంలో బుధవారం సీఐ ప్రవీణ్ కుమార్‌ను సీపీఐ నాయకులు శివయ్య కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. బనగానపల్లెలో రైతుల సమస్యలపై సీపీఐ పార్టీ తరపున నిర్వహిస్తున్న పాదయాత్రకు అనుమతులు ఇవ్వాలని వారు సీఐకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం పోలీసులు సానుకూలంగా స్పందించినట్లు నేతలు పేర్కొన్నారు.
వార్తలు
సీఐకి సీపీఐ వినతి పత్రం


