VSP: విశాఖ-రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే పనులు శరవేగంగా సాగుతున్నాయి. అడవుల మధ్యగా సాగే ఈ అత్యాధునిక ఎక్స్‌ప్రెస్‌వే మరో 4-5 నెలల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ పూర్తయితే రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం చాలావరకు తగ్గనుంది. అలాగే, పర్యాటక రంగానికి, వాణిజ్యానికి పెద్ద ఊతం లభించనుంది.
వార్తలు
VIDEO: ప్రారంభానికి సిద్ధమవుతున్న ఎక్స్‌ప్రెస్‌వే


