హైదరాబాద్: 28°C
క్రీడలు

నటుడిగా తిలక్ వర్మ వీడియో వైరల్!

అంతర్జాతీయ క్రికెట్‌కు విరామం రావడంతో క్రికెటర్ తిలక్ వర్మ సరదాగా గడుపుతున్నాడు. ఈ ఖాళీ సమయంలో తిలక్ తన కళా పోషణను బయటపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రముఖ ఇన్‌స్టా ఇన్ఫ్లూయెన్సర్ రీనుతో ఓ రీల్‌లో నటించాడు. తన కొడుకు కంటే ఎక్కువ సంపాదించే చుట్టాల అబ్బాయిని చూసి అసూయపడే ఆంటీ అనే కాన్సెప్ట్‌తో ఈ రీల్‌ను రూపొందించారు.