టీమిండియాకు భారీ షాక్ తగలనుంది. యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా గాయాల కారణంగా 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత ఒకే ఫార్మాట్‌కే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత టీ20ల్లో మాత్రమే కొనసాగించే అవకాశంపై బీసీసీఐ వైద్య బృందం సూచనలు చేసినట్లు సమాచారం. ఇంగ్లండ్ పర్యటనలో మోకాలి గాయంతో బుమ్రా ఇబ్బంది పడ్డాడు. దీంతో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.
క్రీడలు
భారత్‌కు బిగ్ షాక్


