హైదరాబాద్: 28°C
వార్తలు

AISF ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ASR: పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. 1936 ఆగస్టు 12న బెనారస్ విశ్వవిద్యాలయంలో AISF ఆవిర్భవించిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, మాజీ అధ్యక్షుడు అమర్ తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమంలో విద్యార్థులను భాగస్వాములను చేసి అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు