హైదరాబాద్: 28°C
క్రీడలు

క్రికెట్‌కు గుడ్‌బై.. కొత్త పాత్రలో రహానే

భారత మాజీ క్రికెటర్ అజింక్య రహానే ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు కొత్త పాత్రలోకి అడుగుపెట్టనున్నాడు. భారత్‌-శ్రీలంక టెస్టు సిరీస్‌కు సోనీ స్పోర్ట్స్‌ కామెంటేటర్‌గా రహానే అరంగేట్రం చేయనున్నాడు. టెస్టు క్రికెట్‌ను మరో కోణంలో విశ్లేషించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు రహానే పేర్కొన్నాడు.