హైదరాబాద్: 28°C
క్రైమ్

VIDEO: భారీ అగ్నిప్రమాదం

TG: మేడ్చల్ జిల్లా దేవరయంజాల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. గోదాం పరిసరాల్లో దట్టంగా పొగ వ్యాపించడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాాలు తెలియాల్సి ఉంది.