హైదరాబాద్: 28°C
క్రైమ్

భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం

ముంబై విలేపార్లేలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ భవనం 11వ అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రెండున్నరేళ్ల చిన్నారి సహా యువతి మృతిచెందింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.