హైదరాబాద్: 28°C
క్రైమ్

ఎలుకల కలకలం.. ఆస్పత్రిలో విద్యార్థినులు

TG: ఖమ్మం జిల్లా అడవిమల్లెల గురుకులంలో ఎలుకలు కలకలం సృష్టించాయి. ఆరుగురు విద్యార్థినులను ఎలుకలు కరవడంతో.. లంకా సాగర్ పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.