హైదరాబాద్: 28°C
వార్తలు

ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..!

GDWL: గద్వాల ప్రభుత్వ ఐటీఐ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌లో 2026-27, 2026-28 విద్యా సంవత్సరాలకు ఎన్‌సీవీటీ ప్యాటర్న్‌లో వివిధ ఇంజినీరింగ్ ట్రేడ్‌ల రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మహమ్మద్ ఖలీం తెలిపారు. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.