హైదరాబాద్: 28°C
వార్తలు

ఏఐవైఎఫ్ మండల నూతన కమిటీ ఎంపిక

SDPT: బెజ్జంకిలో AIYF మండల మహాసభలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా దొంతరవేణి మహేష్, అధ్యక్షుడిగా అంతటి రాకేష్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా రోడ్డ లక్ష్మణ్, కట్కూరి నరేష్, సహాయ కార్యదర్శులుగా రోడ్డ చరణ్, అంతటి సురేష్, కోశాధికారిగా సంగెం రాకేష్ బాధ్యతలు చేపట్టారు. యువత, విద్యార్థుల సమస్యలపై పోరాడటంతో పాటు మాదక ద్రవ్యాలనకు కృషి చేస్తామన్నారు.