హైదరాబాద్: 28°C
వార్తలు

కౌశిక్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారు: కాంగ్రెస్

HNK: సార్వత్రిక ఎన్నికల్లో కుటుంబంతో సహా సూసైడ్ చేసుకుంటామని HZB MLA  కౌశిక్ రెడ్డికి ఓట్లు అడిగితేనే గెలిచారని కాంగ్రెస్ కమలాపూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఆరోపించారు. భార్యతో కొంగు పట్టించి, బిడ్డతో 'మా డాడీని గెలిపించండి' అంటూ ఓట్లు అడిగిన కౌశిక్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీని సహించలేక పిచ్చిచేష్టలు చేశారని ఆరోపించారు.