TPT: ఎర్పేడు మండలం కందాడ పంచాయతీ శివాలయం వద్ద టీడీపీ మండల అధ్యక్షుడు పేరం నాగరాజ నాయుడు ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి ఆదేశాలతో జరిగిన సమావేశంలో పార్టీ బలోపేతం, SIR ప్రక్రియ, డోర్ టు డోర్ కార్యక్రమం, హౌసింగ్, వితంతు పింఛన్లు, రైతుల ఫ్రీహోల్డ్ భూముల అంశాలపై చర్చించారు.
వార్తలు
రైతుల ఫ్రీహోల్డ్ భూములపై చర్చ


