హైదరాబాద్: 28°C
వ్యాపారం

టాటా ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

టాటాసన్స్ ఛైర్మన్‌గా తాను వైదొలగనున్నట్లు చంద్రశేఖరన్ చేసిన ప్రకటనతో.. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 594 పాయింట్ల నష్టంతో 77,560 వద్ద.. నిఫ్టీ 190 పాయింట్ల నష్టంతో 24,282 వద్ద ట్రేడవుతున్నాయి. టాటా గ్రూప్‌ కంపెనీల్లో చాలా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. TCS షేర్ విలువ సుమారు 5% మేర తగ్గింది.