SKLM: పాతపట్నం మండలం కాగువాడ గ్రామంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం నేతన్న భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని ఆయన కొనియాడారు. నేతన్న భరోసా కార్యక్రమం సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఇందులో స్థానిక చేనేత కార్మికులు, కూటమి నాయకులు పాల్గొన్నారు
వ్యాపారం
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం


