వన్డే క్రికెట్‌పై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో వన్డేలకు గడ్డు పరిస్థితులు ఎదురవుతాయన్నారు. 'T20లకు అభిమానులు అలవాటు పడటం వల్ల వన్డే ఫార్మాట్ వారికి విసుగు తెప్పిస్తోంది. అయితే వన్డేల్లోనూ దూకుడుగా ఆడటం వల్ల అభిమానులు వస్తున్నారు. నిజం చెప్పాలంటే వన్డేలకు అభిమానులే జీవం పోశారు. లేకుంటే అవి కనుమరుగయ్యేవి' అని అన్నారు.
క్రీడలు
వన్డే క్రికెట్‌కు గడ్డుకాలం తప్పదు: రోడ్స్


