హైదరాబాద్: 28°C
క్రీడలు

WTC ఫైనల్ రేసులో ముందున్న టీమ్స్ ఇవే

WTC ఫైనల్ రేసులో ఆస్ట్రేలియా అన్ని జట్ల కంటే ముందుంది. ఆసీస్ (87.5), సౌతాఫ్రికా (75), న్యూజిలాండ్‌ (72.22), బంగ్లాదేశ్‌ (58.33) గెలుపు శాతాలతో తొలి 4 స్థానాల్లో నిలిచాయి. ఇంగ్లాండ్‌, సౌతాఫ్రికాతో సిరీస్‌లు కోల్పోయిన భారత్‌ 48.15 గెలుపు శాతంతో ఫైనల్‌ రేసులో 5వ స్థానంలో ఉంది. ఇండియా మరో 9 టెస్టులు ఆడాల్సి ఉంది. అందులో 8 గెలిస్తే ఫైనల్ ఛాన్సుంటుంది.