హైదరాబాద్: 28°C
క్రీడలు

పెళ్లి చేసుకున్న రొనాల్డో, జార్జినా

ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో, ఆయన లివింగ్ పార్ట్‌నర్ జార్జినా రోడ్రిగ్జ్ పెళ్లి చేసుకున్నారు. పోర్చుగల్‌లోని కాస్కైస్ సిటీలో తమ ఐదుగురు పిల్లలు, సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. పదేళ్ల సహజీవనం తర్వాత అధికారికంగా ఈ జంట ఒక్కటైంది. చేతికి రింగ్స్ ఉన్న ఫొటోను రొనాల్డో ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.