హైదరాబాద్: 28°C
క్రీడలు

INDvsAFG.. BAN సిరీస్ లేనట్లే?

సెప్టెంబర్‌లో INDvsAFG మధ్య మూడు T20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో ఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నట్లు అఫ్గాన్ క్రికెట్ బోర్డు కన్ఫర్మ్ చేసింది. బీసీసీఐ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, ఈ షెడ్యూల్ ఖరారు కావడంతో సెప్టెంబర్ 1 నుంచి 13 మధ్య జరగాల్సిన భారత్-బంగ్లాదేశ్ సిరీస్ రద్దయినట్లు క్రిక్‌బజ్ తెలిపింది.