భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 13 నుండి 17 మధ్య మూడు టీ20లు జరగనున్నాయి. 13న తొలి మ్యాచ్, 15న రెండో మ్యాచ్, 17న మూడో మ్యాచ్ జరుగుతాయి. ఈ మ్యాచ్‌లు అన్నీ కూడా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడనున్నారు. భారత్‌లోనే ఈ మ్యాచ్‌లు జరుగుతున్నప్పటికీ, ఈ సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది.
క్రీడలు
భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ షెడ్యూలు ఇదే


