HYD: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన పలువురు ఆదివాసీ నాయకులు, తెలంగాణ ఆదివాసీ టైగర్ సేన నేతలు మంగళవారం బంజారాహిల్స్‌లో తెలంగాణ రక్షణ సేనలో చేరారు. కవిత వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆదివాసీలకు పౌష్టికాహారం, రక్షిత నీరు అందించాలని, కెరమెరి-జోడేఘాట్ డబుల్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
టీఆర్ఎస్‌లోకి ఆదివాసీ నేతలు


