హైదరాబాద్: 28°C
క్రీడలు

తొలి టెస్టులో అతన్ని ఆడించండి: కైఫ్

ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో జరగబోయే తొలి టెస్టులో భారత జట్టు కూర్పుపై మహ్మద్ కైఫ్ కీలక సూచనలు చేశాడు. ఈ మ్యాచ్‌లో ధ్రువ్ జురెల్ బదలు సర్ఫరాజ్ ఖాన్‌ను ఆడించాలని తెలిపాడు. జురెల్ కంటే సర్ఫరాజ్ స్పిన్‌ను అద్భుతంగా ఆడుతాడని చెప్పాడు. గాలే పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని, ఇలాంటి పిచ్ మీద సర్ఫరాజ్ లాంటి బ్యాటర్‌ను ఆడించడం సరైనదని పేర్కొన్నాడు.