హైదరాబాద్: 28°C
క్రీడలు

పోర్చుగల్ కెప్టెన్‌గా ఆసీస్ మాజీ ప్లేయర్

ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ హెన్రిక్స్ పోర్చుగల్ తరఫున ఆడబోతున్నాడు. ఇప్పటికే అతడు క్రికెట్ ఆస్ట్రేలియాకు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, 2028 టీ20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్‌లో తన స్వదేశం పోర్చుగల్ తరఫున బరిలోకి దిగబోతున్నాడు. ఈ మెగా టోర్నీలో పోర్చుగల్ నాయకత్వ బాధ్యతలను కూడా హెన్రిక్స్ చేపట్టబోతున్నాడు. కాగా, అతడు 2009 - 2021 వరకు ఆసీస్ తరఫున ఆడాడు.