హైదరాబాద్: 28°C
వార్తలు

సైనిక్ భవన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి

తిరుపతి జిల్లాలో సైనిక్ భవన్ ఏర్పాటు చేయాలని కోరుతూ.. వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి సైనిక్ భవన్ ఉపయోగపడుతుందని వారు తెలిపారు.