MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి (GMR) నేడు (ఆగస్టు 12) మూడు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9:30 గంటలకు భూత్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పుస్తకాల పంపిణీ, 11 గంటలకు వనపర్తి కలెక్టరేట్‌లో సాగునీటి అభివృద్ధి బోర్డు సమావేశం, మధ్యాహ్నం 2 గంటలకు నెల్లికోండి గ్రామంలో నూతన చర్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.
వార్తలు
ఎమ్మెల్యే నేటి షెడ్యూల్ ఇదే..!


