శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో యువ పేసర్ గుర్నూర్ బ్రార్ టీమిండియాకు 'ఎక్స్-ఫ్యాక్టర్' అవుతాడని లంక మాజీ ప్లేయర్ ఫర్వేజ్ మహరూఫ్ అన్నాడు. 6.5 అడుగుల పొడవుండే బ్రార్.. స్లో పిచ్‌లపై కూడా అద్భుతమైన బౌన్స్, వేగాన్ని రాబట్టగలడని చెప్పాడు. కేవలం బౌలింగ్‌లోనే కాకుండా, లోయర్ ఆర్డర్‌లో బ్యాట్‌తోనూ రాణించగలగడం భారత్‌కు అదనపు బలం అని పేర్కొన్నాడు.
క్రీడలు
శ్రీలంకతో సిరీస్‌లో అతడే కీలకం..!


