వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే భారత్ 9 టెస్టుల్లో 8 గెలవాల్సి ఉంది. ఆస్ట్రేలియా 14 మ్యాచ్‌ల్లో 8, సౌతాఫ్రికా 10 మ్యాచ్‌ల్లో 6, న్యూజిలాండ్ 10 మ్యాచ్‌ల్లో 7, బంగ్లాదేశ్ 8 మ్యాచ్‌ల్లో 6, శ్రీలంక 8 మ్యాచ్‌ల్లో 7, పాకిస్తాన్ 7 మ్యాచ్‌లకు 7 గెలిస్తేనే ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. 2027 జూన్ 9-13 వరకు WTC ఫైనల్ జరుగుతుంది.
క్రీడలు
భారత్ WTC ఫైనల్ చేరాలంటే..?


