ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అభిషేక్ పోరెల్‌ను రేప్ కేసులో కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను లైంగికంగా లొంగదీసుకున్నాడంటూ ఓ మెడికల్ స్టూడెంట్ కేసు పెట్టింది. ఈ ఆరోపణలను పోరెల్ ఖండించినా.. కోర్టు తీవ్రంగా పరిగణించింది. అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. దీంతో పోరెల్‌ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
క్రీడలు
BREAKING: క్రికెటర్ అరెస్ట్


