MI కెప్టెన్ హర్దిక్ పాండ్యాను సొంతం చేసుకోవడానికి KKR ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ట్రేడ్ డీల్‌లో భాగంగా పాండ్యాకు బదులుగా కామెరూన్ గ్రీన్‌ను ఇవ్వాలని KKR భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ డీల్‌పై MI అంతగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌తో యాషెస్ సిరీస్ ఉండటం వల్ల 2027-IPLలో గ్రీన్ పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి.
క్రీడలు
పాండ్యాకు బదులుగా కామెరూన్ గ్రీన్..?


