హైదరాబాద్: 28°C
క్రీడలు

విండీస్‌కు ఆఫ్ఘనిస్తాన్‌ షాక్

ఐర్లాండ్‌పై రెండో వన్డేలో గెలిచి ఆఫ్ఘనిస్తాన్ 2027 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. దీంతో వెస్టిండీస్ నేరుగా WCకు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. వ‌న్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8 జ‌ట్లు నేరుగా అర్హ‌త సాధిస్తాయి. ఇక వెస్టిండీస్ WCకు అర్హత సాధించడం కోసం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. 2019, 2023లోనూ విండీస్ నేరుగా క్వాలిఫై కాలేకపోయింది.