పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగాల్ వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హూగ్లీ జిల్లాలోని అతడి నివాసంలో అదుపులోకి తీసుకున్న అతనికి కోర్టు బెయిల్ నిరాకరించి, మూడు రోజులు పోలీసు కస్టడీకి అప్పగించింది. మూడున్నరేళ్లుగా ప్రేమ పేరుతో మోసం చేసినట్లు బాధితురాలు జూన్‌లో ఫిర్యాదు చేసింది.
క్రీడలు
అత్యాచారం కేసులో పోరెల్ అరెస్టు


