హార్దిక్ పాండ్య వచ్చే IPL టోర్నీ నాటికి ఏ జట్టులో ఆడుతాడో అన్నది ఇప్పటికీ అభిమానులకు అంతుచిక్కడం లేదు. తాజాగా అతడు గుజరాత్ టైటాన్స్‌తో సంప్రదింపులు జరిపిన వార్త వెలుగులోకి వచ్చింది. హార్దిక్ రిటర్న్‌కు GT యాజమాన్యం కూడా ఓకే చెప్పిందట. అయితే తనకే కెప్టెన్సీ ఇవ్వాలని హార్దిక్ పట్టుబట్టగా అందుకు యాజమాన్యం అంగీకరించలేదట. దీంతో ఆ డీల్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.
క్రీడలు
GTలోకి హార్దిక్.. డీల్ క్యాన్సిల్


