గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో దేశ వ్యాప్తంగా 4వేలకు పైగా బ్యాంకు శాఖలు మూతపడ్డాయని.. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో ప్రకటించారు. నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల నియామకాలను తగ్గించుకోవడానికి పలు బ్యాంకులు భారీ స్థాయిలో శాఖలను మూసివేశాయి. 2021-22లో 2,564 శాఖలు, 2022-23లో 700, 2023-24లో 556, 2024-25లో 146, 2025-26లో 127 PSBలు మూతపడ్డాయి.
వ్యాపారం
ఐదేళ్లలో 4 వేల బ్యాంకు శాఖల మూసివేత


