హైదరాబాద్: 28°C
వార్తలు

సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

GNTR: అమరావతిలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు పనులకు మార్గం సుగమమైంది. నిలిచిపోయిన మిగిలిన నిర్మాణ పనులను కొనసాగించేందుకు ధర్మాసనం అనుమతినిచ్చింది. భూసేకరణపై దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అభివృద్ధి పనులను అడ్డుకోలేమని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులతో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం తిరిగి వేగవంతం కానుంది.