ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ భారీ సంఖ్యలో లేఆఫ్‌లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ సంఖ్య ఎంతనేది వెల్లడికాలేదు. SEP 1 నుంచి రెండో త్రైమాసికం ప్రారంభం కావడానికి ముందే తొలగింపులు అమలు చేయాలని భావిస్తోంది. గతంలోనూ ఒరాకిల్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది. 12 నెలల్లో 21 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు జూన్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది.
వ్యాపారం
ఒరాకిల్‌లో మరోసారి లేఆఫ్‌లు!


