హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ కూడా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,040 పెరిగి రూ.1,54,860కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.950 పెరిగి రూ.1,41,950 ఉంది. అటు కిలో వెండి ధర రూ.2,60,100 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
పెరిగిన బంగారం ధరలు


