SRPT: జిల్లా ఆత్మకూరు(ఎస్) కేజీబీవీని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో ముచ్చటించి వారి లక్ష్యాలను తెలుసుకున్నారు. కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలను నిజం చేసుకోవాలని సూచించారు. పాఠశాలలో భోజనం, తాగునీరు, టాయిలెట్లు, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.
వ్యాపారం
కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్


