హైదరాబాద్: 28°C
వ్యాపారం

'అసంపూర్తి రోడ్డుతో అవస్థలు '

NLG: నార్కట్‌పల్లి నేషనల్ హైవే నుంచి పట్టణంలోకి వెళ్లే సర్వీస్ రోడ్డు అసంపూర్తిగా ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పనులు పూర్తి చేయాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదని స్థానికులు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.