హైదరాబాద్: 28°C
క్రైమ్

VIRAL: తృటిలో తప్పిన ప్రాణాపాయం

బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్ వద్ద జరిగిన యాక్సిడెంట్ వీడియో వైరల్ అవుతోంది. అపార్ట్‌మెంట్ లోపలికి ఓ కారు రావడాన్ని గమనించిన సెక్యూరిటీ గార్డు.. గేట్ తీయడానికి వెళ్ళాడు. అయితే, ఆ కారు ఒక్కసారిగా గేట్‌ను ఢీకొట్టడంతో సెక్యూరిటీ గార్డు గాల్లోకి ఎగిరిపడ్డాడు. కారు వేగంగా తన మీదకు వస్తున్న సమయంలో అప్రమత్తమై అతడు వెంటనే పక్కకు తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.