TG: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద ఆటోను ట్యాంకర్ ఢీకొట్టడంతో ఏడుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు కర్ణాటకకు చెందిన వ్యవసాయ కూలీలుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
క్రైమ్
BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం


