RR: రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్‌షాకోట్‌లో మద్యం మత్తులో రాంగ్ రూట్‌లో వచ్చి, పలువురిని ఢీకొట్టడంతో ఆర్మీ జవాన్ రవీందర్ మృతి చెందిన విషయం తెలిసిందే.. అయితే కారు ఓనర్ క్రాంతి గౌడ్ మద్యం సేవించి తెల్లవారుజామున కారులో వెళ్లాడు. ప్రమాద సమయంలో కారులో ఉన్నవారిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటన సీసీ కెమెరాలో నమోదయింది.
క్రైమ్
VIDEO: ఆర్మీ జవాన్ మృతి.. సీసీ పుటేజ్ లభ్యం


