TG: హైదరాబాద్‌లో మహిళా డ్రగ్ సప్లయర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్‌లో గంజాయి విక్రయిస్తుండగా సునీతను అదుపులోకి తీసుకున్నారు. బంధువు లక్కన్‌తో కలిసి గంజాయి సిండికేట్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే సునీత సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేసి 6 కిలోల గంజాయిని సీజ్ చేశారు.
క్రైమ్
మహిళా డ్రగ్ సప్లయర్ అరెస్ట్.. గంజాయి సీజ్


