నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో 6,777 అప్రెంటీస్ పోస్టులకు ఈనెల 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, మెషినిస్ట్ ఖాళీలున్నాయి. టెన్త్/ఇంటర్, సంబంధిత ట్రేడ్లలో ITI పాసై, వయసు 15-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎగ్జామ్ లేకుండా మెరిట్ లిస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.nfr.indianrailways.gov.in
క్రైమ్
APPLY NOW: 6,777 అప్రెంటీస్ పోస్టులు


