AP: కృష్ణా జిల్లా మచిలీపట్నం రుద్రవరంలో ఇద్దరు బాలికలపై అత్యాచారం జరిగింది. మచిలీపట్నంలో ఆటో ఎక్కిన బాలికలకు మాయమాటలు చెప్పి రుద్రవరంలో ఇద్దరు అత్యాచారం చేశారు. అనంతరం బాలికల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు పెట్టి దర్యాప్తు చేపట్టారు.
క్రైమ్
దారుణం.. బాలికలపై అత్యాచారం


